గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024, మ్యాచ్ 31 అహ్మదాబాద్ వేదికా గా రాత్రి 7.30 జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్సమెన్ డేవిడ్ వార్నర్ ఆడేది అనుమానమే అని ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ తెలియచేసాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడం తో వార్నర్ లేని లోటు తెలుస్తుంది అని పాంటింగ్ ఒక ఇంటర్వ్యూ లో జరిగింది. ఈ సీజన్లో వార్నర్ మంచి ఆరంభాలు ఇస్తున్నప్పటికీ వాటిని స్కోర్లుగా మలవలేక పోతున్న విషయం తెలిసిందే.
గాయపడ్డ డేవిడ్ వార్నర్ |
లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ తో సందర్బంగా డేవిడ్ వార్నర్ చేతి వెలికి గాయం అవడం జరిగింది. గాయం కారణం గా వార్నర్ బ్యాటింగ్ సరిగా నెట్స్ లో ప్రాక్టీస్ చేయలేక పోతున్నాడు అని, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరిగే సమయానికి వార్నర్ కి బదులు ఎవరిని జట్టులో కి తీసుకోవాలా అని నిర్ణయించడం జరుగుతుంది అని ఇంటర్వ్యూ లో ఢిల్లీ క్యాప్టిల్స్ కోచ్ మీడియా ముఖం గా తెలియ చేసాడు
గుజరాత్ vs ఢిల్లీ మ్యాచ్ విషయానికి వస్తే ఈ సీజన్లో లో ఆడిన ఐదు గేమ్స్ లో గుజరాత్ మూడింట గెలిచి, రెండు మ్యాచ్ల్లో ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మ్యాచ్ల్లో గెలిచి, రెండు మ్యాచ్ల్లో ఓడింది. పాయింట్స్ టేబుల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిదో ప్లేస్ లో, గుజరాత్ ఆరొవ ప్లేస్ లో ఉన్నాయి. ఈ రెండు జట్లలో ఏది విజయం సంధించిన పాయింట్స్ టేబుల్స్ లో పెద్దగా మార్పులు ఉండక పోవచ్చు.